శార్దూలము


రాకా కైరవమిత్ర కాంతిహరమౌ రాధా ముఖాబ్జమ్మునే
శ్రీకాంతుండు ముదమ్ము జెంది రమణిన్ క్రీగంట జూడంగనే 
తా కెమ్మోవిని జూపె ముద్దిడగ డెంమ్మూగ మోదమ్మునన్ 
రేకెత్తెన్ మరులొక్కమారు విభునీరీతిన్ గ నున్గొన్నదై!

*"సింహశ్రీ"*

కామెంట్‌లు