పోస్ట్‌లు

శార్దూలము

చిత్రం
రా కా   కైరవమిత్ర కాంతిహరమౌ  రా ధా ముఖాబ్జమ్మునే శ్రీ కాం తుండు ముదమ్ము జెంది రమణిన్  క్రీ గంట జూడంగనే  తా   కె మ్మోవిని జూపె ముద్దిడగ డెం ద మ్మూగ మోదమ్మునన్  రే కె త్తెన్ మరులొక్కమారు విభునీ రీ తిన్ గ నున్గొన్నదై! *"సింహశ్రీ"*